రైల్వే ఉద్యోగాలు: రాత పరీక్ష లేదు, దరఖాస్తు లింకు ఇదే.. RRC WR Opening 64 Posts Hurry Up Apply here..

Spread the love

రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!

ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన 64 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16, ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభమైనది, దరఖాస్తు ముగింపు సెప్టెంబర్ 14, సాయంత్రం 06: 00 నుండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన యువత కోసం ఇక్కడ.

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 64.
పోస్టుల వారీగా ఖాళీల కోసం అధికారికి నోటిఫికేషన్ చదవండి.

విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఐటిఐ, డిప్లోమా/ తత్సమాన, 12వ తరగతి, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
  2. అలాగే సంబంధిత క్రీడా విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

వయోపరిమితి :

  1. 01.01 2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
  2. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం :

  1. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
  2. అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్, గేమ్స్/ ట్రయల్స్ ఆధారంగా ఉంటుంది.

గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు Level -1, 2, 3, 4 & 5 ప్రకారం ప్రతినిలా కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు :

  1. ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ దివ్యాంగులు & మహిళలకు రూ.250/-,
  2. మిగిలిన వారికి రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.08.2024 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.09.2024, సాయంత్రం 06:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrc-wr.com/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Spread the love

2 thoughts on “రైల్వే ఉద్యోగాలు: రాత పరీక్ష లేదు, దరఖాస్తు లింకు ఇదే.. RRC WR Opening 64 Posts Hurry Up Apply here..”

Comments are closed.