ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లో ఉద్యోగ అవకాశాలు, 50 వేలు జీతం, అప్లై చేయండి. IREDA Open Recruitment 2025, Hurry Up! Apply..

Spread the love

ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

న్యూఢిల్లీలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ విభాగంలో ఖాళీగా ఉన్న 63 మేనేజీరియల్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి Recruitment No.
IREDA/RECRUITMENT/HR/01/2025 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను జనవరి 18, 2025 నుండి సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, ఇతర సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
పోస్టుల వివరాలు :
  • మొత్తం పోస్టుల సంఖ్య : 63.
విభాగల వారీగా ఖాళీలు :
  1. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ – 02,
  2. జనరల్ మేనేజర్ – 05,
  3. అడిషనల్ జనరల్ మేనేజర్ – 06,
  4. డిప్యూటీ జనరల్ మేనేజర్ – 12,
  5. చీఫ్ మేనేజర్ – 04,
  6. సీనియర్ మేనేజర్ – 09,
  7. మేనేజర్ – 09.
విద్యార్హత :
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి..
  2. ఫైనాన్స్ & అకౌంట్స్/ రిస్క్ మేనేజ్మెంట్/ బిజినెస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ/ లీగల్ సర్వీసెస్/ కార్పొరేటర్ అఫైర్స్ & కంపెనీ సెక్రటరీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/అడిషనల్ జనరల్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్/ ఎన్విరాన్మెంట్ సోషల్ గవర్నెన్స్/ హ్యూమన్ రిసోర్సెస్ (రాజభాష/ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విభాగాల్లో CA, CMA, MBA, LAW Degree, BE, BTech, BSc, MTech, CA, PG Diploma, LLM అర్హతలు కలిగి ఉండాలి.
  3. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
  4. అనుభవం ఉన్న అభ్యర్థులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత.
వయో పరిమితి :
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
  1. 07.02.2025 నాటికి 35 – 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
  2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు ఉంది.
  3. వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ Pdf దరఖాస్తు చేయడానికి ముందు తప్పక చదవండి.

ఎంపిక విధానం :

  • వచ్చిన దరఖాస్తులను విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి వేతన శ్రేణి రూ.50,000/- నుండి రూ.3,00,000/- లక్షల ప్రకారం ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
  • దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
  1. SC/ ST/ PWBD/ Ex-Servicemen & Internal Candidates లకు పరీక్ష ఫీజు మినహాయించారు.
  2. UR/ EWS/ OBC లకు రూ.1000/-.
ముఖ్య తేదీలు :
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 18.01.2025.
  • దరఖాస్తు గడువు :: 07.02.2025.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.ireda.in/
ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగ వీడియో నోటిఫికేషన్👇:

Spread the love