నిరుద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్ 50+మల్టీ నేషనల్ కంపెనీలతో 5000+ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. స్థానిక జిల్లా మరియు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ 5000 పైగా ఉద్యోగాలు అందించడానికి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ తెలంగాణ కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ వేదికగా, ఈ నెల 7న వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నెడు నిర్వహిస్తోంది.
అర్హత ప్రమాణాలు:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు 2020 నుండి 25 మధ్య ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- UNIVERSITY
- B.TECH
- M.TECH
- ALL GRADUATE
- PG
- PHARMA
- NURSING
పోస్టింగ్ సెక్టార్ లు:
- IT / ITES
- CORE
- PHARMA
- NURSING
- HOSPITALITY
- BANKING
- RETAIL
- FMCG &
- MANAGEMENT
వయోపరిమితి :
- 21 – 45 సం లోపు వయస్సు కలిగిన మహిళా/ పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు..
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
జెండర్ :
- మహిళ/ పురుషులకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- బయోడేటా,
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- పాన్ కార్డ్,
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.
ఎంపికలు :
- ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- శాతవాహన యూనివర్సిటీ, మలక్పూర్ రోడ్, చింతకుంట, కరీంనగర్.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి..
ఇంటర్వ్యూ తేదీ :
- డిసెంబర్ 07, 2024. (శనివారం). ఉదయం 09:00 గంటల నుండి
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపి లతో హాజరు కాగలరు.
సందేహ నివృత్తి కోసం, మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి పై ప్రకటనలో తెలుపబడిన కాంటాక్ట్ నెంబర్ 8121212873, 7337373575 లను సంప్రదించండి.