కాంట్రాక్ట్/ ఉద్యోగ అవకాశాలు:
తెలంగాణ సికింద్రాబాద్ మైసమ్మగూడ దూలపల్లి లోనే మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఈమెయిల్ చేయండి. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ తెలుపబడుతుంది. నోటిఫికేషన్, పోస్టుల వారీగా వివరాల కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

| Join WhatsApp Group | Click here |
| Join Telegram Channel | Click here |
| Join WhatsApp Channel | Click here |
| Subscribe YouTube Channel | Click here |
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | Mallareddy WCW |
| ఉద్యోగస్థితి | కాంట్రాక్ట్ |
| మొత్తం పోస్టుల సంఖ్య | దాదాపుగా |
| వేతన వివరాలు | రూ.19,000 – రూ.59,000 |
| అర్హతలు | Imter, (General/ Bachelor/ Technical)Degree, PG, Ph.D etc |
| వయసు | 21 – 55 సంవత్సరాలు |
| ఇంటర్వ్యూలు తేదీ | Updated Soon |
| దరఖాస్తు చివరి తేదీ | 25.10.2025 |
| అధికారిక వెబ్సైట్ |
పోస్టుల వివరాలు:
- ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
టీచింగ్ విభాగాలు:
- CSE/ IT/ CSE-Specialization/ ECE/ EEE/ Mathematics/ English/ Chemistry/ Physics/ MBA

నాన్-టీచింగ్ పోస్టులు:
- వార్డెన్/ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్/ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్/ ఫిజికల్ డైరెక్టర్ మొదలగునవి.
అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టుల ప్రకారం పదో తరగతి/ ఇంటర్మీడియట్/ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్)డిగ్రీ మాస్టర్ డిగ్రీ/ డిప్లొమా/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం అవసరం
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి:
- తేదీ 25.10.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
| 10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
| ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపికలు:
- టీచింగ్, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతన వివరాలు:
- పోస్టులను బట్టి ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ.19,000/- నుండి రూ.59,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఇంటర్వ్యూ షెడ్యూల్:
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు తెలియపరుస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://mrcew.ac.in/#
దరఖాస్తు ఈమెయిల్ అడ్రస్ careermrecw@mrecw.edu.in