ఉద్యోగాల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులు ఆహ్వానం. ఆన్లైన్ ఇంటర్వ్యూ తో ఎంపికలు. NABARD Opening Various Vacancies Hurry Up! Apply here

Spread the love

హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ NABARD ప్రాజెక్టు కోసం ఉద్యోగాల భర్తీకి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి ఇమెయిల్ దరఖాస్తులు ఆహ్వానం:

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
  • హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR), NABARD ప్రాజెక్టు కోసం వివిధ ఉద్యోగాల భర్తీకి ఇమెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
  • రాత పరీక్ష లేకుండా! ఆన్లైన్ విధానం లో ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
  • మీ దరఖాస్తు Single Pdf రూపంలో ఉండేలా నోటిఫికేషన్ తో జత చేయబడిన అప్లికేషన్ పూర్తిచేసి, దానితో సంబంధిత అర్హతల కాపీలను జత చేసి iimrscsptsp@gmail.com కు పంపించండి.
  • అధికారిక నోటిఫికేషన్ Pdf, దరఖాస్తు ఫామ్ Pdf మొదలగునవి మీ కోసం ఇక్కడ.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), తెలంగాణ, హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR), NABARD ప్రాజెక్టు కోసం యంగ్ ప్రొఫెషనల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 27, 2024 ఉదయం 10:30 నుండి ఇంటర్వ్యూలు ఉంటాయి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
విద్యార్హత :
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్పులతో B.Sc(అగ్రికల్చర్), MBA, M.Sc(అగ్రికల్చర్) PG/ PGDRD/ PGDABM అర్హత కలిగి ఉండాలి.
  2. సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి :
  1. 27.12.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకునే 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
  2. రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
  1. ఆన్లైన్లో Zoom Meeting ద్వారా ఇంటర్వ్యూ & ధ్రువపత్రాల పరిశీలనల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
  2. 📌 షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మాత్రమే జూమ్ మీటింగు ఎంపిక చేయబడతారు.
గౌరవ వేతనం :
  • ఎంపికైనయంగ్ ప్రొఫెషనల్ -I లకు రూ.25,000/-.
    10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
    ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
    దరఖాస్తు విధానం :
    • దరఖాస్తులను Single Pdf రూపంలో ఉండేలా నోటిఫికేషన్తో జత చేయబడిన అప్లికేషన్ పూర్తిచేసి ఈమెయిల్ iimrscsptsp@gmail.com ద్వారా సమర్పించాలి.
    దరఖాస్తు ఫీజు :: లేదు
    ఈమెయిల్ దరఖాస్తు స్వీకరణ గడువు :: 23.12.2024.
    అధికారిక వెబ్సైట్ :: https://www.millets.res.in/
    అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
    ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.


    Spread the love

    Leave a Comment