ఆరోగ్యశాఖ టెక్నికల్ (నాన్-మెడికల్) సలహాదారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు ఇక్కడ..
భారత ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య & సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR), నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో కెమికల్ రీసెర్చ్ (NARFBR) హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన కన్సాలిటెంట్ టెక్నికల్ (నాన్-మెడికల్) ఉద్యోగాలు భర్తీకి Advertisement No. NARFBR/Consultant/01/2024 Date:03/09/2024 న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనది ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ 19.09.2024.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: కొన్సాలిటెంట్ టెక్నికల్ (నాన్-మెడికల్).
ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్.
ఓపెన్ ద కాలం :: ఒక సంవత్సరం.
అభ్యర్థి క్రమశిక్షణ పనితనాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.