హైదరాబాదులోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 150 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం.
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ కంపెనీ, తెలంగాణ రాజధాని హైదరాబాదులోని MNDC వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి (ముందుగా శిక్షణ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శాశ్వత కొలువు) దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 08/2024, తేదీ: 21.10.2024 జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్ ప్రకారం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 21.10.2024, ఉదయం 10 గంటల నుండి, 10.11.2024, రాత్రి 11:59 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా 18 నెలల శిక్షణ ఇచ్చి, విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శాశ్వత కొలువు ఇస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 153.
పోస్ట్ పేరు :: జూనియర్ ఆఫీసర్ ట్రైనీ
పోస్టుల వారీగా ఖాళీలు :
- కమర్షియల్ – 04,
- ఎన్విరాన్మెంట్ – 01,
- Geo & QC – 03,
- మైనింగ్ – 56
- సర్వే – 09,
- కెమికల్ – 04,
- సివిల్ – 09,
- ఎలక్ట్రికల్ – 09,
- IE – 03,
- మెకానికల్ – 20.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
విద్యార్హత :
- పైన తెలుపబడిన పోస్టులను అనుసరించి అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, MBA, మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 32 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- ఓబిసి (నాన్-క్రిమిలేయర్) లకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులు, మాజీ-సైనికులు మరియు (NMDC) డిపార్ట్మెంట్ అభ్యర్థులకు 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్షలో 100 ప్రశ్నలు అడుగుతారు.
- సంబంధిత విభాగంలో సూపర్వైజర్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- అర్హత ధ్రువపత్రాల పరిశీలనతో తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో స్కాలర్షిప్ రూపంలో మొదటి 12 నెలలు రూ.37,000/-, తరువాతి 6 నెలలు రూ.38,000/- వేతనంగా చెల్లిస్తారు.
- శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.37,000/- నుండి రూ.1,30,000/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి జీతం గా చెల్లిస్తారు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- SC ST EsM PwD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.250/-.