GoI MoHF Opening 143 New Posts Hurry Up! 10th Pass Apply Now..
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రక్షణ శాఖ నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. ఈ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా అభ్యర్థులు జూలై 28, 2024 నుండి ఆగస్టు 26, 2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు … Read more