ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగ అవకాశాలు:
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్ (సివిల్) పోస్టుల భర్తీకి ఇంజనీర్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నవంబర్ 14, 2024న జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కొలువుల కోసం ఈమెయిల్ దరఖాస్తులను డిసెంబర్ 13, 2024 నాటికి సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఉద్యోగార్థుల కోసం ఇక్కడ.
రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజనీర్ నియామకాలు 2024:
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 20.
వర్గాల వారీగా పోస్టులు :
- UR – 07, SC – 05, ST – 02, OBC – 04, EWS – 02, Total – 20.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 70% మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ విభాగంలో ఇంజనీరింగ్/ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అర్హత కలిగిన వారు కూడా దరఖాస్తుకు అర్హులు.
అనుభవం :
- సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- మెయిల్ ద్వారా అందిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అర్హత కలిగిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన కోసం ఇంటిమేట్ చేస్తారు.
కాంట్రాక్ట్ పరిధి :: రెండు సంవత్సరాలు.
- అభ్యర్థి క్రమశిక్షణ, పనితనం, అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.84,070/- ప్రతినెలా అలవెన్స్ తో కలిపివేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపించాలి.
- ఈమెయిల్ అడ్రస్ :: career@mrvc.gov.in