కేంద్ర ప్రభుత్వ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం:
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
- రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- ఎలాంటి ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు.
- అధికారిక నోటిఫికేషన్ Pdf, ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ Pdf మొదలగునవి మీ కోసం ఇక్కడ.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), తెలంగాణ, హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR), సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్/ ఫీల్డ్ వర్కర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 6, 2025 ఉదయం 10:30 నుండి ఇంటర్వ్యూలు ఉంటాయి.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్పులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- లాబొరేటరీ మరియు మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి :
- 06.01.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకునే 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ & ధ్రువపత్రాల పరిశీలనల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- + HRA కలిపి ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ఫీజు : లేదు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
- ఇంటర్వ్యూ వేదిక :: ICAR-ICMR Rajendranagar, Hyderabad 500030.
- సమయం :: ఉదయం 10:30 నుండి.
- తేదీ :: 06.01.2025.