రాత పరీక్ష, ఇంటర్వ్యూ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- ఉద్యోగార్ధులకు బంపర్ ఉద్యోగ అవకాశాలు.
- దేశవ్యాప్తంగా రైల్వే జోన్ లలో పోస్టింగ్ కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి.
- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- ఎంపిక అయితే లైఫ్ సెట్.
- ప్రతి నెల దాదాపుగా రూ.40,000/- నుండి రూ.1,40,000/- పైగా వేతనం అందుకోవచ్చు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 02.02.2025.
- నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) రెగ్యులర్ ప్రతిపాదికన వివిధ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
రైట్స్ లో శాశ్వత ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగ నియామకాలు 2025:
పోస్టుల వివరాలు :

విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో (బ్యాచిలర్/ జనరల్/ టెక్నికల్) ఇంజనీరింగ్, డిగ్రీ, అర్హత తో అనుభవం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను టెక్నికల్ & అకాడమిక్ అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.40,000/- నుండి రూ.1,60,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
- దాదాపుగా సంవత్సరానికి రూ.14.46 లక్షల నుండి రూ.17.97 లక్షల వరకు జీతం అందుకోవచ్చు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
పోస్టింగ్ ప్రదేశాలు :
- దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న RITES సంస్థల్లో ఉంటుంది..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- General/ OBC లకు రూ.600/-,
- EWS SC ST PWD అభ్యర్థులకు రూ.300/-.