రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, కానిస్టేబుల్ మార్క్ టెస్ట్ అందుబాటులోకి వచ్చింది. RRB RPF Constable Mock Test Available Hurry Up!

Spread the love

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, RRB CEN RPF 02/2024 కానిస్టేబుల్ మార్క్ టెస్ట్ అందుబాటులోకి వచ్చింది.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రైల్వే డివిజనల్ యూనిట్లలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ CEN RPF 02/2024 జారీ చేసే దరఖాస్తులు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాష్ట్ర పరీక్షలు తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం మార్చి 02, నుండి మార్చి 20, 2025 వరకు జరుగనున్నాయి. అభ్యర్థులు వారి ఆన్లైన్ అసెస్మెంట్ ను ఇక్కడ మార్క్ టెస్ట్ ద్వారా పరిశీలన చేసుకోవచ్చు. మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా అవగాహన ఏర్పడుతుంది.
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
మాక్ టెస్ట్ రాసే అభ్యర్థుల ఈ క్రింది దశలను అనుసరించండి.
  1. RRB RPF కానిస్టేబుల్ మాక్ టెస్ట్ :: ఇక్కడ ప్రాక్టీస్ అవ్వండి.
  2. ఇప్పుడు మీరు CEN RPF 02/2024 మాక్ టెస్ట్ లాగిన్ పేజీ లోకి రే డైరెక్టర్ అవుతారు.
  3. ఇక్కడ Sign in బటన్ పై క్లిక్ చేయండి.
  4. ఇన్స్ట్రక్షన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
  5. ఈ పరీక్ష 90 నిమిషాల నిడివి ఉంటుంది.
  6. 120 ప్రశ్నలు ఉంటాయి.
  7. ప్రతి ప్రశ్న ఒక మార్క్ కలిగి ఉంటుంది.
  8. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
  9. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్క్ కట్ చేయబడుతుంది.
  10. అటెంప్ట్ చేయని ప్రశ్నలు స్కోర్ ను ప్రభావితం చేయవు.
  11. అర్హత సాధించడానికి EWS/ OBC-NCL వర్గాల అభ్యర్థులు కనీసం 35% స్కోర్ సాధించాలి.
  12. అలాగే SC/ ST లు కనీసం 30% స్కోర్ సాధించాలి.

Spread the love