IBPS PO/MT 4455 Vacancies Notification 2024-25 Out. Hurry Up!

Spread the love

గ్రామీణ ఉద్యోగాలు 4455 శాశ్వత పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు శుభవార్త!

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 11 గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కోసం అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు.. దేశవ్యాప్తంగా రోజువారి తాజా నోటిఫికేషన్లు మన వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రతిరోజు jobaspirantsadda.com వెబ్సైట్ ను సందర్శించి ఉద్యోగ అవకాశాలు అందుకోండి.

బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) MT XIV 2024-25 నోటిఫికేషన్ 4455 పోస్టుల భర్తీకి జారీ అయినది దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం 01.08.2024 నుండి 21.08.2024 నుండి 28.08.2024 వరకు పొడిగించారు. ఇప్పటివరకు ఇంకా ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని వారు ఇపుడే దరఖాస్తు సమర్పించండి.. ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ (PET) సెప్టెంబర్ 2024లో నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్ష కోసం అక్టోబర్ 2024లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. ప్రాథమిక ఆన్లైన్ పరీక్ష ఆ నెలలోనే నిర్వహిస్తారు. తదుపరి మెయిన్ పరీక్షలను నవంబర్ 2024లో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 2024/ జనవరి 2025 లో రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రొవిజినల్ అలాట్మెంట్ ను ఏప్రిల్ 2025 లో పూర్తి చేయనుంది. గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని యువత వెంటనే దరఖాస్తులను ఇక్కడ సమర్పించండి.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 4455.

బ్యాంకుల వారీగా/ వర్గాల వారీగా ఖాళీల వివరాలు:

10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అవి; జనరల్/ టెక్నికల్/ బ్యాచిలర్ డిగ్రీలు.

వయో పరిమితి :

  • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
  • భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
  • పూర్తి వివరాలకు అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ వివరంగా చదవండి.
  • అధికారిక నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ ఈ పేజీ చివరన పిన్ చేయబడింది గమనించండి.

ఎంపిక విధానం :

  • ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ (PET)
  • ప్రాథమిక రాత పరీక్ష,
  • మెయిన్స్ రాత పరీక్ష,
  • ఇంటర్వ్యూ ల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
ముందస్తు రాత పరీక్ష షెడ్యూల్ అధికారిక నోటిఫికేషన్ లో ప్రచురించారు, ప్రణాళికతో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఉద్యోగాలను సొంతం చేసుకోండి.

రాత పరీక్ష సెంటర్ల వివరాలు :

  • దేశవ్యాప్తంగా రాత పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
  • తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయవచ్చు.
  • తెలంగాణ లో.. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్..
  • ఆంధ్రప్రదేశ్ లో.. అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, వరంగల్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం మొదలగునవి..

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

  • SC ST PWD లకు రూ.175/-,
  • మిగిలిన వారికి రూ.850/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.08.2024,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.08.2024 నుండి 28.08.2024.కు పొడిగించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ibps.in/
ఆదికరిక చిన్న నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

Spread the love

1 thought on “IBPS PO/MT 4455 Vacancies Notification 2024-25 Out. Hurry Up!”

Comments are closed.