పదో తరగతి, ఇంటర్, డిగ్రీ B.Ed అర్హతలు కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- సైనిక్ స్కూల్ టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం.
- భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేయవచ్చు.
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- పోస్టులను బట్టి రూ.28,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతినెల వేతనం.
- నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసే పంపించండి.
- ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా నోటిఫికేషన్ చివరన ఇవ్వబడింది గమనించండి.
- నోటిఫికేషన్ Pdf, దరఖాస్తు ఫామ్ Pdf, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒరిస్సా లోని సంబల్పూర్ సైనిక్ స్కూల్, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సైనిక్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ స్టాప్ నియామకాలు 2024:
పోస్టుల వివరాలు :
- TGT (Social Science),
- UDC,
- LDC,
- Driver.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే అభ్యర్థులు పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రాతలు కలిగి ఉండాలి.
- అలాగే TET, SET & CTET అర్హత అవసరం.
- డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ప్రమాణిక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
వయోపరిమితి :
- 30.11.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- స్క్రీనింగ్ టెస్ట్, డెమో & ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- TGT (Social Science) పోస్టులకు రూ.50,000/-,
- UDC పోస్టులకు రూ.36,000/-,
- LDC పోస్టులకు రూ.28,000/-,
- Driver పోస్టులకు రూ.28,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- SC/ ST లకు రూ.250/-,
- మిగిలిన వారికి రూ.500/-.
- దరఖాస్తు ఫీజు డిడి రూపంలో సమర్పించాలి. ఆసక్తి కలిగిన వారు నోటిఫికేషన్ చదవండి.
సందేహాలను నివృత్తి కోసం 9439114922, 9692200674 సంప్రదించండి
అధికారిక వెబ్సైట్ :: https://sainikschoolsambalpur.in/
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, సంబల్పూర్, ఒడిస్సా – 768025.