ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ లో 69 శాశ్వత ఉద్యోగాలు భర్తీ Secundearbad EME Center 69 LDC MTS Notification 2025

Spread the love

నిరుద్యోగులకు శుభవార్త! 69 శాశ్వత ఉద్యోగాల భర్తీ:

డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 69 గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి Off-Line లో ఆర్డినరీ పోస్ట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 29.11.2025 తేదీలోగా సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

నోటిఫికేషన్ ముఖ్యంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థIndianarmy DG EME
ఉద్యోగస్థితిరెగ్యులర్
మొత్తం పోస్టుల సంఖ్య69
వేతన వివరాలురూ.18,000 – రూ.81,100
అర్హతలుSSC, Inter, B.Sc Degree
వయసు18 – 30 సంవత్సరాలు
దరఖాస్తు ప్రారంభం తేదీ20.10.2025
దరఖాస్తు చివరి తేదీ29.11.2025
అధికారిక వెబ్సైట్https://www.indianarmy.nic.in/
అర్హత ప్రమాణాలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
  2. టైపింగ్ నైపుణ్యం, అలాగే కంప్యూటర్ వాడకంలో అనుభవం అవసరం.
వయో పరిమితి:
  1. తేదీ 29.12.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
  2. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం అధిక వయోపరిమితిలో సడలింపు ఉంది.
  3. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

ఎంపికలు:

  1. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతన వివరాలు:
  • పోస్టులను బట్టి ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ.18,000/- నుండి రూ.81,100/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
  • దరఖాస్తులను Off-Line లో ఆర్డినరీ పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  • ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక నోటిఫికేషన్/ Off-Line దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love