గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.
స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీగా ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తుంది.. కొద్ది రోజుల క్రితం స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – సి & డి ఎగ్జామినేషన్ కోసం మొత్తం 2006 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరిస్తుంది. అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ద ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 17, 2024 వరకు సమర్పించవచ్చు. 👉 2006 స్టేనోగ్రాఫర్ గ్రేడ్ – సి & డి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ Pdf.. తాజాగా 312 ఉద్యోగాల భక్తికి మరొక నోటిఫికేషన్ జారీ అయినది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఆగస్టు 02, 2024 నుండి జరుగుతుంది దరఖాస్తు చివరి తేదీ 25.08.2024. అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఖాళీల వివరాలు, దరఖాస్తు లింక్ మొదలగునవి మీకోసం..
కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2024:
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 312.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి హిందీ ఇంగ్లీష్ కంపల్సరీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ/ డిగ్రీ మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
హిందీ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ డిప్లమో సర్టిఫికెట్ అవసరం.
ట్రాన్స్లేటర్ Vice Versa విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.