భారీగా అసిస్టెంట్ కొలువుల భర్తీ 500 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Govt Assistant JOBs Recruitment 2024, Hurry Up!
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్! నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : ముంబై ప్రధాన కేంద్రంగా గల ది న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న తమ బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 17, 2024 నుండి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ త్వరలో అందుబాటులో రానుంది. ఆ వివరాలు అప్డేట్ చేయబడతాయి. అభ్యర్థులు ముందస్తుగా ప్రణాళికతో ఈ ఉద్యోగాలను సొంతం … Read more