MANUU Opening 28 Non Teaching Posts Hurry Up! Apply here..

భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు: డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లోని 28 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రభుత్వ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MAANU) దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు, మొదలగునవి మీకోసం ఇక్కడ.. నాన్-టీచింగ్ పోస్టుల వివరాలు : పోస్టుల వారీగా ఖాళీలు : … Read more