Hindustan Copper Opening 195 Vacancies, Hurry Up! Apply here..
రాత పరీక్ష, ఫీజు లేకుండా! మెరిట్ తో ఉద్యోగాల భర్తీకి హిందుస్థాన్ కాపర్ బంపర్ నోటిఫికేషన్స్ జారి.. పదో తరగతి తో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన భారతీయ అభ్యర్థులకు (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వారికి) శుభవార్త! మధ్యప్రదేశ్ లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ తన ఆధీనంలోని మలంజ్ఖండ్ కాపర్ ప్రాజెక్టు విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. అభ్యర్థులు ముందుగా అధికారిక అప్రెంటిస్ట్ పోర్టల్ సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకొని, … Read more