రాజేంద్రనగర్ వ్యవసాయ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు, అప్లై లింక్ ఇక్కడ. IIMR Hyderabad Opening JOB Recruitment 2024 Hurry Up!

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం: నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), తెలంగాణ, హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR), సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్/ ఫీల్డ్ వర్కర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 6, 2025 ఉదయం 10:30 నుండి … Read more