ప్రభుత్వ సంస్థ శాశ్వత సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. CSL Opening Regular Supervisor Vacancies Hurry Up! Apply here..
శాశ్వత సూపర్వైజర్ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోండి.. భారత ప్రభుత్వ పోర్ట్, షిప్పింగ్ మరియు వాటర్ వే మంత్రిత్వ శాఖకు చెందిన, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. వివిధ విభాగాల్లో శాశ్వత ప్రాతిపాదికన క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం క్రింద సూచనలు … Read more