ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇక్కడ దరఖాస్తు చేయండి. ITBP 27 Assistant Surgeon Recruitment 2024, Hurry Up!
కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. దరఖాస్తులు వెంటనే సమర్పించుకోండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఈ పేజీ చివరన ఇవ్వబడింది గమనించండి. … Read more