NPCIL Opening 279 Stipendiary Trainee Posts Hurry Up! Apply here..

పదవ తరగతి తో ఐటిఐ లేదా ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త! భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్ & మెయింటెనర్ కేటగిరి -II పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 22.08.2024 ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభం కానుంది, ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 11.09.2024 సాయంత్రం … Read more