జాబ్ మేళా: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు.. Walk In Interview JOB FAIR Hurry Up!
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి Cradit Access Grameen శుభవార్త! భారతదేశపు అతిపెద్ద NBFC-MFI లో భారీగా ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 2024 ఆదివారం నాడు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ నోటిఫికేషన్ పోస్టర్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలంగాణలోని 33 జిల్లాల నిరుద్యోగ … Read more