శిక్షణతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్.. అందరూ అర్హులే. NMDC Opening 153 Junior Trainee Hurry Up! Apply here..

హైదరాబాదులోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 150 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ కంపెనీ, తెలంగాణ రాజధాని హైదరాబాదులోని MNDC వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి (ముందుగా శిక్షణ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శాశ్వత కొలువు) దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 08/2024, తేదీ: 21.10.2024 జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలు … Read more