ఇంటర్ పాస్ అమ్మాయి లకు రూ.24,000/- స్కాలర్షిప్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు దరఖాస్తు చేసుకోండి Santoor Scholarship for Women’s Hurry Up! Apply here..
సంతూర్ స్కాలర్షిప్ పథకం 2024-25: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక & ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని యువతులకు శుభవార్త! ఉన్నత చదువుల్లో రాణించాలనే తపన ఉండి ఎందరో ప్రతిభావంతులైన అమ్మాయిలు పేదరికం కారణంగా కొనసాగించలేకపోతున్నారు. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో మరి ఎక్కువగా ఉన్నది. ఇలాంటి వారిని ఆర్థికంగా ఆదుకొని ఉన్నత చదువుల్లో రాణించేలా ప్రోత్సహించడానికి విప్రో సంస్థ సంతోష్ స్కాలర్షిప్ అందిస్తోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన బాలికలు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు … Read more