స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం: ఉపాధి అవకాశాలు అందుకోండి..
90 రోజుల నాన్ రెసిడెన్షియల్ ఉచిత స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోండి.. తెలంగాణ ప్రభుత్వం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ పత్రిక ప్రకటన: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీసీ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణలు ఇవ్వడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా 100 మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేయనుంది. స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ ప్రోగ్రాంలో … Read more