రైల్వే ఉద్యోగాలు: రాత పరీక్ష లేదు, దరఖాస్తు లింకు ఇదే.. RRC WR Opening 64 Posts Hurry Up Apply here..

రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన 64 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16, ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభమైనది, దరఖాస్తు ముగింపు సెప్టెంబర్ 14, సాయంత్రం 06: 00 నుండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం … Read more