TG DCS Response Sheet and Initial Key 2024 Out! Download here..

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్ష కీ మరియు రెస్పాన్స్ షీట్లు విడుదల డౌన్లోడ్ చేయండి. తెలంగాణ: TG DSC 2024 మొత్తం 11062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. అభ్యర్థులు షిప్పుల వారీగా రాత పరీక్షలకు హాజరైనారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త టీచర్ల భర్తీ నియామకాలు పూర్తి చేయనున్న తరుణంలో తాజాగా అభ్యర్థులకు రెస్పాన్స్ సీట్ మరియు ఇనిషియల్ కీ అధికారిక వెబ్సైట్లో … Read more