కేంద్ర ప్రభుత్వ సంస్థ టీచర్ పోస్టుల భర్తీ. మీ దరఖాస్తు పోస్ట్ చేయండి.. Central Govt JOBs 2025 Apply here Hurry Up!
భారత్ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ BEEI వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు, భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లలో (KG to Degree వరకు) ఖాళీగా ఉన్నటువంటి టీచర్ ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే దరఖాస్తు స్వీకరణ ప్రారంభించింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ … Read more