ప్రభుత్వ సాంకేతిక కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ప్రభుత్వ సంస్థ ప్రాజెక్టు స్టాఫ్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు సమర్పించే పోటీ పడవచ్చు.. రాత పరీక్ష/ స్క్రీనింగ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్/ షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తున్నారు..
కలకత్తాలోని స్లాట్ లేక్ ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ ప్రధాన కేంద్రంగా గల సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు రీసెర్చ్ సెంటర్ ఫర్ మిల్లీమీటర్ వేవ్ రీసెర్చ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ Advertisement No.: SMR (K)/ Rectt -02/ 2024 జారీ చేసింది ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ యువత టీ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 3, 2024 ఆదివారం నుండి సమర్పించవచ్చు..
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 25.08.2024 తో ముగుస్తుంది. రాత పరీక్ష స్క్రీనింగ్ పరీక్ష ఇంటర్వ్యూ పోస్టుల వారీగా తాత్కాలిక తేదీలు 05.09.2024. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం నోటిఫికేషన్ Pdf ఆన్లైన్ దరఖాస్తు లింక్ మొదలగునవి మీకోసం ఇక్కడ..
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 43.
పోస్టుల వారీగా ఖాళీలు :
- రీసెర్చ్ అసిస్టెంట్ – 21,
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 10,
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ బీ – 01,
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఏ – 08,
- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ బీ – 02,
- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ సీ – 01.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ టెలి కమ్యూనికేషన్/ మెకానికల్ (ఫిట్టర్/ మెకనిస్ట్)/ కంప్యూటర్/ ఐటి/ ఫిజిక్స్/ ఫిట్టర్/ మెకనిస్ట్/ టర్నర్/ బి.ఏ/ బి.ఎస్సి/ బీ.కాం/ బి.బి.ఏ/ బి.ఎం.ఎస్ అర్హత కలిగి ఉండాలి.
విభాగాలు :
- ఐటిఐ/ డిప్లొమా/ డిగ్రీ/ బి.ఈ/ బీ.టెక్/ ఎం.ఈ/ బీ.కాం/ ఎం.టెక్/ బి.ఎం.ఎస్ తోపాటు పని అనుభవం అవసరం.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి అభ్యర్థులకు దరఖాస్తు చివరి తేదీ నాటికి కనిష్టంగా 25 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపిక విధానం :
- పోస్టులను అనుసరించి రాత పరీక్ష/ స్క్రీనింగ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్/ షార్ట్ లిస్టింగ్ & ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న విధంగా ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
- రీసెర్చ్ అసిస్టెంట్ లకు రూ.30,000/-,
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ లకు రూ.17,000/-,
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ బీ లకు రూ.21,500/-,
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఏ లకు రూ.15,100/-,
- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ బీ లకు రూ.20,000/-,
- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ సీ లకు రూ.26,000/-.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను టెక్నికల్/ అకాడమిక్ అర్హతల ఆధారంగా షాక్ లిస్ట్ చేసి, రాత పరీక్ష/ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.