తెలుగు వారికి ఉద్యోగ అవకాశాలు.. గ్రాడ్యుయేట్ లు అటెండ్ అయితే చాలు ఉద్యోగం. CCI Mahabubnagar Walk In Interview Press Hurry Up! Apply..

Spread the love

సొంత జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త.

కాంట్రాక్టు పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లి, మీ సర్టిఫికెట్లు, నైపుణ్యాలు & ప్రతిభను ముఖా-ముఖిలో చూపించి, ఉద్యోగంతో తిరిగి రండి. అద్భుత అవకాశం అస్సలు వదులుకోకండి.

భారత ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. బ్రాంచ్ ఆఫీస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, మెట్టు గడ్డ మహబూబ్నగర్ – 509001. ఫీల్డ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్), ఆఫీస్ స్టాఫ్ (జనరల్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ..

పోస్టుల వివరాలు :
  1. ఫీల్డ్ స్టాఫ్,
  2. ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్),
  3. ఆఫీస్ స్టాఫ్ (జనరల్).
విద్యార్హత :
  1. ఫీల్డ్ స్టాఫ్ పోస్టులకు, B.Sc(అగ్రికల్చర్) అర్హత కలిగి ఉండాలి.
  2. ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) పోస్టులకు, B.Com డిగ్రీ అర్హతగా కలిగి ఉండాలి.
  3. ఆఫీస్ స్టాఫ్ (జనరల్) పోస్టులకు, ఏదైనా విభాగంలో డిగ్రీ ఆరత కలిగిన వారందరూ అర్హులే.
వయోపరిమితి :
  1. 01.10.2024 నాటికి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
  2. రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితిలో 3 నుండి 13 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
  3. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
ఎంపిక విధానం :
  1. ఎలాంటి రాత పరీక్ష లేదు,
  2. అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై, తమ ప్రతిభను కనబరిచి ఉద్యోగంతో తిరిగి రావచ్చు..
గౌరవ వేతనం :
  1. పోస్టులను బట్టి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
  2. ఫీల్డ్ స్టాఫ్ లకు రూ.37,000/-,
  3. ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) లకు రూ.25,500/-,
  4. ఆఫీస్ స్టాఫ్ (జనరల్) లకు రూ.25,500/-.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

ఇంటర్వ్యూ వేదిక, సమయం & తేదీల వివరాలు:

ఇంటర్వ్యూ వేదిక :
  • జనరల్ మేనేజర్,
  • కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,
  • బ్రాంచ్ ఆఫీస్ మహబూబ్నగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, మెట్టుగడ్డ, మహబూబ్నగర్ -509001, తెలంగాణ.
ఇంటర్వ్యూ సమయం :
  • ఉదయం 11:30 నుండి సాయంత్రం 05:00 వరకు.
ఇంటర్వ్యూ తేదీలు :
  • 05.10.2024 నుండి 06.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://cotcorp.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


Spread the love

4 thoughts on “తెలుగు వారికి ఉద్యోగ అవకాశాలు.. గ్రాడ్యుయేట్ లు అటెండ్ అయితే చాలు ఉద్యోగం. CCI Mahabubnagar Walk In Interview Press Hurry Up! Apply..”

Comments are closed.