తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్ష కీ మరియు రెస్పాన్స్ షీట్లు విడుదల డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ: TG DSC 2024 మొత్తం 11062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. అభ్యర్థులు షిప్పుల వారీగా రాత పరీక్షలకు హాజరైనారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త టీచర్ల భర్తీ నియామకాలు పూర్తి చేయనున్న తరుణంలో తాజాగా అభ్యర్థులకు రెస్పాన్స్ సీట్ మరియు ఇనిషియల్ కీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైట్లు సందర్శించండి. డైరెక్ట్ లింకులను ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. అభ్యర్థులు అభ్యంతరాలను సైతం నమోదు చేయవచ్చు ఈనెల 20 తేదీలోగా తెలియజేయండి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |