తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి భారీగా ఉద్యోగ అవకాశాలు.. డిగ్రీ పాస్ అందరూ వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
- కంప్యూటర్ ఆధారిత రాత, ప్రాంతీయ భాష పరిజ్ఞాన పరీక్ష & ఇంటర్వ్యూల ఆధారంగా 1500 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది..
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి.
- ఆంధ్రప్రదేశ్ – 200, తెలంగాణ – 200 పోస్టులు ఉన్నాయి.
- దరఖాస్తు పూర్తి విధానం, డైరెక్ట్ లింకులు ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడినాయి గమనించండి.
నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
ముంబై ప్రధాన కేంద్రంగా గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. | |
వివరాలు | వివరణ |
సంస్థ పేరు | UBI |
పోస్ట్ పేరు | లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO). |
మొత్తం ఖాళీలు | 1500 |
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు | |
ఆంధ్రప్రదేశ్ | 200 |
తెలంగాణ | 200 |
అర్హత ప్రమాణాలు | |
విద్యార్హత | ఏదైనా విభాగంలో అభ్యర్థులు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. |
అనుభవం | ఎలాంటి అనుభవం అవసరం లేదు. |
వయో పరిమితి | 01.10.2024 నాటికి 20 – 30 సంవత్సరాల కు మించకుండా ఉండాలి. 📌 రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి. |
జెండర్ | మహిళా పురుషులు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. 📌 లింగ సమతౌల్యం కోసం స్త్రీలను దరఖాస్తు చేసుకోమని UBI ప్రోత్సహిస్తుంది. |
రిజర్వేషన్ | భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది |
ఉద్యోగ స్థితి | శాశ్వత ఉద్యోగాలు |
ఎంపిక విధానం | |
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ప్రాంతీయ భాష ప్రొఫిషియన్సీ పరీక్ష, ఇంటర్వ్యూ ల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు. | |
వేతన వివరాలు | ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు క్రింద చూపించిన విధంగా వేతనం ప్రతినెల చెల్లిస్తారు |
లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) గా నియామకమైన వారికి.. | JMGS-I ప్రకారం వేతన శ్రేణి రూ.48,480/- నుండి రూ.85,920/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు. |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ లో |
దరఖాస్తు ఫీజు | SC/ ST/ PWBD లకు రూ.175/- GEN EWS OBC లకు రూ.850/-. |
ముఖ్య తేదీలు, లింకులు | |
దరఖాస్తు ప్రారంభం తేదీ | 24.10.2024 @ 00:00 AM. |
దరఖాస్తు చివరి తేదీ | 13.11.2024 @ 11:59 PM. |
అధికారిక వెబ్సైట్ | https://www.unionbankofindia.co.in/ |
అధికారిక నోటిఫికేషన్ Pdf | డౌన్లోడ్ చేయండి |
ఆన్లైన్ దరఖాస్తు కోసం | ఇక్కడ క్లిక్ చేయండి |
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఆన్లైన్ దరఖాస్తు సోపానాలు:
అభ్యర్థులు అధికారిక వెబ్ పేజీలోని Click here for Apply లింక్ పై క్లిక్ చేసి, దరఖాస్తు సమర్పించవచ్చు.
- దరఖాస్తు సమర్పణ మూడు దశలలో ఉంటుంది.
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆ తర్వాత దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించి,
- విజయవంతంగా దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సందేహాలు నివృతి కోసం కామెంట్ చేయండి.