గ్రామీణ మహిళలకు ఉచిత ఉపాధి ఆధారిత శిక్షణ:
బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, రాజేంద్రనగర్ హైదరాబాద్. మహిళా బ్యాచ్ కోసం 37 రోజులు వసతి, భోజనం తో ఈ క్రింద పేర్కొన్న శిక్షణలను అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ అవకాశాల కోసం దరఖాస్తుల ను 18.02.2025 నాటికి సమర్పించుకోండి. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, ఇతర సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

| Join WhatsApp Group | Click here |
| Join Telegram Channel | Click here |
| Join WhatsApp Channel | Click here |
| Subscribe YouTube Channel | Click here |
BIRED ఉచిత శిక్షణ ముఖ్యాంశాలు :
- శిక్షణ నిర్వహిస్తున్న సంస్థ :: BIRED బ్యాంకాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రైన్యూర్ షిప్ డెవలప్మెంట్.
- స్పాన్సర్ సంస్థలు : ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం, NABARD, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలగునవి.

కోర్సుల వివరాలు :
- టైలరింగ్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్,
- ఎం.ఎస్ ఆఫీస్,
- జర్దోసి మరియు మగ్గం వర్క్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి SSC పాస్/ ఫెయిల్, Inter, 10+2 ఆపై అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 22.01.2025 నాటికి 19 – 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
| 10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
| ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఫోన్ కాల్ ద్వారా ఎంపికలు చేస్తారు.
- ఆ సమయంలో అభ్యర్థులు SSC, Inter, Degree మెమోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ వెరిఫికేషన్ కోసం రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లాంటివి చూపించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించుకోవాలి.
- దరఖాస్తు సమర్పించడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకుని చదవండి.