గ్రామీణ యువతకు ఉచిత ఉపాధి ఆధారిత ఉద్యోగ శిక్షణ అవకాశాలు, అప్లై చేయండి. BIRED Free Training Recruitment 2025, Hurry Up! Apply..

Spread the love

గ్రామీణ యువతకు ఉచిత ఉపాధి ఆధారిత శిక్షణ:

బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, రాజేంద్రనగర్ హైదరాబాద్. మహిళలు/ పురుషుల బ్యాచ్ కోసం 30 రోజుల ఆన్లైన్ శిక్షణ పైథాన్ ప్రోగ్రాం లాంగ్వేజ్ విభాగంలో అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం.
యువత ఈ అవకాశాల కోసం దరఖాస్తుల ను 08.02.2025 నాటికి సమర్పించుకోండి. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, ఇతర సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

BIRED ఉచిత శిక్షణ ముఖ్యాంశాలు :

  • శిక్షణ నిర్వహిస్తున్న సంస్థ :: BIRED బ్యాంకాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రైన్యూర్ షిప్ డెవలప్మెంట్.
  • స్పాన్సర్ సంస్థలు : ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం, NABARD, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలగునవి.
  • కోర్స్ పేరు :: Python Programming Language.
విద్యార్హత :
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి Inter , 10+2 ఆపై అర్హతలు, కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయో పరిమితి :
  • 22.01.2025 నాటికి 19 – 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
  1. ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఫోన్ కాల్ ద్వారా ఎంపికలు చేస్తారు.
  2. ఆ సమయంలో అభ్యర్థులు SSC, Inter, Degree మెమోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ వెరిఫికేషన్ కోసం రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లాంటివి చూపించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
  1. దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించుకోవాలి.
  2. దరఖాస్తు సమర్పించడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకుని చదవండి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

ముఖ్య తేదీలు :

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 23.01.2025.
దరఖాస్తు గడువు :: 08.02.2025.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.bired.org/index.php
ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం 🔴వీడియో చూడండి 👇.

Spread the love