గ్రామీణ మహిళలకు ఉచిత ఉపాధి ఆధారిత ఉద్యోగ శిక్షణ అవకాశాలు, అప్లై చేయండి. BIRED Recruitment 2025, for WOMEN Hurry Up! Apply..

Spread the love

గ్రామీణ మహిళలకు ఉచిత ఉపాధి ఆధారిత శిక్షణ:

బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, రాజేంద్రనగర్ హైదరాబాద్. మహిళా బ్యాచ్ కోసం 37 రోజులు వసతి, భోజనం తో ఈ క్రింద పేర్కొన్న శిక్షణలను అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ అవకాశాల కోసం దరఖాస్తుల ను 18.02.2025 నాటికి సమర్పించుకోండి. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, ఇతర సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

BIRED ఉచిత శిక్షణ ముఖ్యాంశాలు :

  • శిక్షణ నిర్వహిస్తున్న సంస్థ :: BIRED బ్యాంకాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రైన్యూర్ షిప్ డెవలప్మెంట్.
  • స్పాన్సర్ సంస్థలు : ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం, NABARD, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలగునవి.
కోర్సుల వివరాలు :
  1. టైలరింగ్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్,
  2. ఎం.ఎస్ ఆఫీస్,
  3. జర్దోసి మరియు మగ్గం వర్క్.
విద్యార్హత :
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి SSC పాస్/ ఫెయిల్, Inter, 10+2 ఆపై అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
  • 22.01.2025 నాటికి 19 – 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం :
  1. ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఫోన్ కాల్ ద్వారా ఎంపికలు చేస్తారు.
  2. ఆ సమయంలో అభ్యర్థులు SSC, Inter, Degree మెమోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ వెరిఫికేషన్ కోసం రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లాంటివి చూపించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
  1. దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించుకోవాలి.
  2. దరఖాస్తు సమర్పించడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకుని చదవండి.

ముఖ్య తేదీలు :

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 23.01.2025.
దరఖాస్తు గడువు :: 18.02.2025.
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.bired.org/index.php
ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం 🔴వీడియో చూడండి 👇.

Spread the love