టాటా మెమోరియల్ సెంటర్ హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 27 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించి కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకుని హాజరు అవ్వండి. నోటిఫికేషన్, పోస్టుల వారీగా వివరాల కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టుల ప్రకారం అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ, అర్హత కలిగి ఉండాలి.
హాస్పిటల్ కార్యకలాపాల్లో అనుభవం అవసరం.
వయో పరిమితి:
తేదీ 16.10.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.