కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ & సాధికారత విభాగం, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా అభ్యర్థులు వెంటనే ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

| Join WhatsApp Group | Click here |
| Join Telegram Channel | Click here |
| Join WhatsApp Channel | Click here |
| Subscribe YouTube Channel | Click here |
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | DWCWEO NTR జిల్లా |
| ఉద్యోగస్థితి | కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ |
| మొత్తం పోస్టుల సంఖ్య | 20 |
| వేతన వివరాలు | రూ.7,944 – రూ.18,536 |
| అర్హతలు | 10th, Inter & Degree |
| వయసు | 18 – 42 సంవత్సరాలు |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 13.10.225 |
| దరఖాస్తు చివరి తేదీ | 22.10.2025 |
| అధికారిక వెబ్సైట్ | https://ntr.ap.gov.in/ |
అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టుల ప్రకారం అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
వయో పరిమితి:
- తేదీ 01.07.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు 5 – 10 సంవత్సరాల వరకు ఉంది.
| 10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
| ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
దరఖాస్తు విధానం:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు ఆఫీస్ పని దినాలలో నేరుగా అందించాలి.
ఎంపికలు:
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ తో జత చేయబడిన (అకాడమిక్ & టెక్నికల్) అర్హతల ఆధారంగా జిల్లా కమిటీ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక జాబితా ప్రకటించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతన వివరాలు:
- పోస్టులను బట్టి ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ.7,944/- నుండి రూ.18,536/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులు Off-Line విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు చిరునామా:
- The District & Women & Child Welfare & Empowerment Officer, Door No: No.31-4-29A, Gadde Purna Chandra Rao, Maruthi Nagar, 2nd Lane, Vijayawada, NTR District.
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.