TMC Visakhapatnam నర్స్, సెక్యూరిటీ గార్డ్ ఇతర మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు. Walk In Schedule here. Hurry Up!

Spread the love

కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు:

టాటా మెమోరియల్ సెంటర్ హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 27 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించి కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకుని హాజరు అవ్వండి. నోటిఫికేషన్, పోస్టుల వారీగా వివరాల కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

నోటిఫికేషన్ ముఖ్యంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థTMC Visakhapatnam
ఉద్యోగస్థితికాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్
మొత్తం పోస్టుల సంఖ్య27
వేతన వివరాలురూ.18,500 – రూ.90,000
అర్హతలు10th, Inter, B .Sc (Nursing), M.A Clinical Psychology, M.B.B.S, M.D/ M.S
వయసు18 – 45 సంవత్సరాలు
ఇంటర్వ్యూలు ప్రారంభం తేదీ22.10.225
దరఖాస్తు చివరి తేదీ29.10.2025
అధికారిక వెబ్సైట్https://tmc.gov.in/
అర్హత ప్రమాణాలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టుల ప్రకారం అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ, అర్హత కలిగి ఉండాలి.
  2. హాస్పిటల్ కార్యకలాపాల్లో అనుభవం అవసరం.
వయో పరిమితి:
  1. తేదీ 16.10.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

ఎంపికలు:

  1. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు.
  2. ఇంటర్వ్యూలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతన వివరాలు:
  • పోస్టులను బట్టి ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ.18,500/- నుండి రూ.90,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
  • ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ఫీజు:
  • ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.

ఇంటర్వ్యూ షెడ్యూల్:

  • పోస్టులను బట్టి 22.10.2025 నుండి 29.10.2025 వరకు ఇంటర్వ్యూలు ఉన్నాయి.

అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love