టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి పక్కా ప్రభుత్వ ఉద్యోగం వరిస్తుంది. Technical Graduate Course (TGC-143) Admissions 2026 Hurry Up!

Spread the love

టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు 2026:

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ, అవివాహిత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పురుష అభ్యర్థుల నుండి On-Line విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైనది. దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 06, 2025. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
పోస్టుల వివరాలు:
  • మొత్తం పోస్టుల సంఖ్య : 30.
కోర్సుల వారీగా పోస్టులు :
  1. సివిల్ – 08,
  2. కంప్యూటర్ సైన్స్ – 06,
  3. ఎలక్ట్రికల్ – 02,
  4. ఎలక్ట్రానిక్స్ – 06,
  5. మెకానికల్ – 06,
  6. ఇతర ఇంజనీరింగ్ విభాగాలు – 02.
అర్హత ప్రమాణాలు:
  1. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
  2. అలాగే ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులు.
  3. కొన్ని పోస్టులకు మాత్రం ఎమ్మెల్సీ కంప్యూటర్ సైన్స్ అర్హత అవసరం.
వయో పరిమితి:
  1. జూలై 01, 2026 నాటికి దరఖాస్తుదారులు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
  2. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
  • దరఖాస్తులను On-Line ద్వారా సమర్పించుకోవాలి.
అప్లికేషన్ ఫీజు :
  • టి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అప్లికేషన్ ఫీజు లేదు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

నోటిఫికేషన్ ముఖ్య తేదీలు & ఇతర సమాచారం:

  1. దరఖాస్తు ప్రక్రియ 08.10.2025 నుండి ప్రారంభమైనది.
  2. దరఖాస్తు చివరి తేదీ : 06.11.2025.
  3. శిక్షణ కాలం : 12 నెలలు, జూలై 2026 నుండి జూన్ 2022 వరకు.
  4. శిక్షణ కాలంలో రూ.56,400/- ప్రతినెలా స్కాలర్షిప్ గా చెల్లిస్తారు.
  5. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లెఫ్టినెంట్ హోదా వరిస్తుంది.
ప్రవేశ ఎంపికలు:
  • దరఖాస్తులు>షార్ట్ లిస్ట్>SSB>మెడికల్ పరీక్ష>మెరిట్ లిస్ట్>జాయినింగ్ లెటర్ విధానంలో ఉంటుంది.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అధికారిక వెబ్సైట్ :: https://joinindianarmy.nic.in/Authentication.aspx

రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love