కరెంట్ ఉత్పత్తి కేంద్రం నోటిఫికేషన్.. ✨గోల్డెన్ ఛాన్స్, శిక్షణతో శాశ్వత కొలువు.. ఇంటర్ పాస్ అప్లై చేయండి. Powergrid Officer Trainee Notification 2025 Hurry Up!

Spread the love

నిరుద్యోగులకు శుభవార్త!

ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఇంటర్మీడియట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి On-Line విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt.No.CC/05/2025 తేదీ: 15.10.2025 న జారీ చేసింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 05, 2025. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికిల్ చదవండి.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

నోటిఫికేషన్ ముఖ్యంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థPOWERGRID
ఉద్యోగస్థితిరెగ్యులర్ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య20
వేతన వివరాలురూ.40,000 – రూ.1,60,000
అర్హతలుఇంటర్మీడియట్, అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి
వయసు18 – 28 సంవత్సరాలు
దరఖాస్తు ప్రారంభం తేదీ29.09.225
దరఖాస్తు చివరి తేదీ05.11.2025
అధికారిక వెబ్సైట్https://www.powergrid.in/
పోస్టుల వివరాలు:
  1. ఆఫీసర్ ట్రైనీ (కంపెనీ సెక్రటరీ)
  2. ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్)
అర్హత ప్రమాణాలు:
  1. ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల కోసం: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ (CA/ ICWA/ CMA) అర్హత కలిగి ఉండాలి.
  2. ఆఫీస్ ట్రైనీ (కంపెనీ సెక్రటరీ) పోస్టుల కోసం: అసోసియేట్ మెంబర్ గా అర్హత కలిగి ఉండాలి
వయో పరిమితి:
  1. తేదీ 05.11.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
  2. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయో పరిమితి 43 సంవత్సరాల వరకు అవకాశం ఉంది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
ఎంపికలు:
  1. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
వేతన వివరాలు:
  • పోస్టులను బట్టి ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.1,60,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
  1. దరఖాస్తులను On-Line ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  • SC/ ST/ PwBD అభ్యర్థులకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.
  • మిగిలిన వారికి రూ.500/-.
ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది దశలను ఫాలో అవ్వండి.
  1. ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
  2. అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.powergrid.in/
  3. అధికారిక హోమ్ పేజీలోని Careers లింక్ పై క్లిక్ చేసి, JOB OPPORTUNITIES క్రింద కనిపిస్తున్న Openings లింక్ పై క్లిక్ చేయండి.
  4. ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ వివరాలు కలిగినటువంటి పేజీలో రీ డైరెక్ట్ అవుతారు.
  5. ఇక్కడ కనిపిస్తున్న వివరాల ఆధారంగా Click here to register/login and apply లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ప్రకటన ముఖ్య లింకులు.

అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

On-Line లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అధికారిక JOB OPPORTUNITIES పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love