కరెంట్ ఉత్పత్తి కేంద్రం నోటిఫికేషన్.. ✨గోల్డెన్ ఛాన్స్, శిక్షణతో శాశ్వత కొలువు.. ఇంటర్ పాస్ అప్లై చేయండి. Powergrid Officer Trainee Notification 2025 Hurry Up!

నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఇంటర్మీడియట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి On-Line విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt.No.CC/05/2025 తేదీ: 15.10.2025 న జారీ చేసింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. … Read more