ఫ్యాకల్టీ ఉద్యోగాలు 2025: ✨ గోల్డెన్ ఛాన్స్, శాశ్వత కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి. NSUT Notification for 176 Faculty Posts Hurry Up!

Spread the love

నిరుద్యోగులకు శుభవార్త! 176 శాశ్వత ఉద్యోగాల భర్తీ:

నేతాజీ సుభాస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT) ఢిల్లీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 176 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి Online దరఖాస్తు చేసుకొని / Offline పోస్ట్ ద్వారా Hard Copy ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు తో అర్హత ద్రోపత్రాల కాపీలు జత చేసి సమర్పించాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 11.11.2025 తేదీలోగా సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

నోటిఫికేషన్ ముఖ్యంశాలు:

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థNSUT New Delhi
ఉద్యోగస్థితిరెగ్యులర్
మొత్తం పోస్టుల సంఖ్య176
వేతన వివరాలురూ.57,700 – రూ.2,17,100
అర్హతలుBE/BTech, BS, ME/ MTech/MS & PhD
వయసు35 – 50 సంవత్సరాలు
దరఖాస్తు ప్రారంభం తేదీ06.10.2025
దరఖాస్తు చివరి తేదీ11.11.2025
అధికారిక వెబ్సైట్https://nsut.ac.in/en
అర్హత ప్రమాణాలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బీఈ/ బీటెక్, బీఎస్, ఏంఈ/ ఎంటెక్/ ఎంఎస్, పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.
  2. టీచింగ్ విభాగంలో అనుభవం అవసరం.
వయో పరిమితి:
  1. తేదీ 11.11.2025 నాటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
  2. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం అధిక వయోపరిమితిలో సడలింపు ఉంది.
  3. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

ఎంపికలు:

  1. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతన వివరాలు:
  • పోస్టులను బట్టి ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ.57,700/- నుండి రూ.2,17,100/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
  • దరఖాస్తులను Online & Offline ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
  1. GEN/ OBC/ EWS లకు రూ.2000/-,
  2. SC/ ST/ PWBD లకు రూ.1000/-.
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love