గ్రామీణ యువతకు ఉచిత ఉపాధి ఆధారిత ఉద్యోగ శిక్షణ అవకాశాలు, అప్లై చేయండి. BIRED Free Training Recruitment 2025, Hurry Up! Apply..
గ్రామీణ యువతకు ఉచిత ఉపాధి ఆధారిత శిక్షణ: బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, రాజేంద్రనగర్ హైదరాబాద్. మహిళలు/ పురుషుల బ్యాచ్ కోసం 30 రోజుల ఆన్లైన్ శిక్షణ పైథాన్ ప్రోగ్రాం లాంగ్వేజ్ విభాగంలో అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం.యువత ఈ అవకాశాల కోసం దరఖాస్తుల ను 08.02.2025 నాటికి సమర్పించుకోండి. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, ఇతర సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. Join WhatsApp … Read more