Central Govt JOB Vacancy Notification Out! 145 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఇంటర్ పాస్ Hurry Up!
రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ: భారత ప్రభుత్వ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ, ఇంటర్మీడియట్ అర్హతతో యంగ్ ప్రొఫెషనల్/ అసిస్టెంట్ యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 145 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్క్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనుంది. … Read more