టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 🎉లక్ష ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. TCS iON NQT Recruitment 2025 for 1Lack Hurry Up!

Spread the love

టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ ద్వారా 1.6 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రకటన.

భారతదేశ అతిపెద్ద ఐటీ సంస్థ TCS దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన యువత నుండి భారీగా ఉద్యోగాల భర్తీకి నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ TCS NQT-2025 ద్వారా ఫిబ్రవరి 26, 2025న నిర్వహించడానికి దరఖాస్తులు కోరుతుంది. ఈ ఒక్క టెస్ట్ పాస్ కావడం ద్వారా అభ్యర్థులు TCS, Jio, TVS, Asin Paints మరియు ఇతర బహుళ సంస్థల్లో ఉద్యోగం అవకాశాలను నేరుగా పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
  • నిర్వహిస్తున్న సంస్థ :: టాటా కన్సల్టెన్సీ సర్వీస్.
  • పరీక్ష పేరు ::: TCS iON NQT-2025.
  • ఉద్యోగ అవకాశాలు :: 1.6+ లక్షల ఉద్యోగాలు.
  • పాల్గొంటున్న కంపెనీలు :: 3000+.
  • పారిశ్రామిక కంపెనీలు :: 23+.
  • IT Roles ఉద్యోగ అవకాశాలు :: 20+.
  • Non IT Roles ఉద్యోగ అవకాశాలు :: 150+ Higher Salary Package అవకాశాలు..
అర్హత ప్రమాణాలు :
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 2020-2025 మధ్య గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
  2. చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సూచన :: ఈ పరీక్షలో అర్హత కనబరిచిన వారికి రెండు సంవత్సరాల పరిమితి తో స్క్వేర్ కార్డ్ జారీ చేయబడుతుంది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

ఇక్కడ ఉద్యోగం పొందడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించాలి.

  1. మొదటి దశలో TCS iON NQT కోసం దరఖాస్తు చేసుకొని రాత పరీక్షకు సన్నద్ధం అవ్వాలి.
  2. రెండవ దశలో TCS iON NQT స్క్వేర్ కార్డ్ కోసం అర్హత సాధించడం.
  3. మూడవ దశలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం.
  4. నాలుగవ దశలో ఇతర కార్పొరేట్ వెబ్సైట్ జాబుల కోసం దరఖాస్తు చేసుకోవడం.
  5. అయినవ దశలో TCS iON NQT స్క్వేర్ కార్డ్ ద్వారా ఉద్యోగం సాధించుకోవడం.
ఫ్రీ ప్రాక్టీస్ టెస్టుల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
TCS iON NQT పరీక్ష తేదీ :: 26.02.2025.
అధికారిక వెబ్సైట్ :: https://www.tcs.com/careers
👉 ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :: 13.02.2025.

Spread the love