రైల్వేలో రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ✨గోల్డెన్ ఛాన్స్, మెరిట్ ఆధారంగా ఎంపికలు. IRCTC Apprentices Recruitment 2025 Hurry Up!

Spread the love

అప్రెంటిస్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!

భారతీయ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఈస్ట్ జోన్, కలకత్తా. అప్రెంటిసి చట్టం-1961 ప్రకారం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెడ్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి రాత పరీక్ష లేకుండా! అకాడమిక్/ టెక్నికల్ విద్యారహతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేసి, ఎంపికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ No. 2025/IRCTC/EZ/HRD/Apprentices తేదీ: 13.10.2025 జారి చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు ఈ అప్రెంటీషిప్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ 13.10.2025 నుండి ప్రారంభమైనది, చివరి తేదీ: 28.10.2025. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఈ ఆర్టికల్ చివరన ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
పోస్టుల వివరాలు :
  1. పోస్ట్ పేరు : అప్రెంటిస్ట్ ట్రైనింగ్
  2. మొత్తం పోస్టుల సంఖ్య :: 45.
ట్రేడ్ల వారీగా ఖాళీలు/ ట్రేడ్ పేరు :
  • కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)
ఎలిజిబిలిటీ క్రైటీరియా :
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
  2. NCVT/ SCVT నుండి ITI లో COPA ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయో పరిమితి :
  1. తేదీ 01.10.2025 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
  2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వాన్నిబంధనల ప్రకారం సడలింపు ఉంది.
  3. వయోపరిమితుల్లో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ముందు నోటిఫికేషన్ చదవండి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
ఎంపికలు :
  1. ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అకాడమిక్/ టెక్నికల్ విద్యారహతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
  2. సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
  3. శిక్షణ కాలం : 12 నెలలు.
  4. శిక్షణ ప్రదేశం : కలకత్తా.
గౌరవ వేతనం :
  • అప్రెంటిషిప్ శిక్షణలో ప్రతినెల శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు రూ.9,600/- స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
  • దరఖాస్తులను జాతీయ అప్రెంటిషిప్ https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ ద్వారా సమర్పించుకోవాలి.

అధికారిక నోటిఫికేషన్ Pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అధికారిక వెబ్సైట్ :: https://www.irctc.com/


Spread the love