ఆరోగ్య సంక్షేమ శాఖ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. భారీగా అవకాశాలు అప్లై లింక్ ఇదే.. Govt Hospital Opening Contract JOBs Hurry Up! Apply here..
ప్రభుత్వం హాస్పిటల్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, లాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. నిరుద్యోగులకు శుభవార్త! జిల్లా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదో తరగతి ఆపై అర్హత లతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం; ఆఫ్ లైన్ … Read more