ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లో ఉద్యోగ అవకాశాలు, 50 వేలు జీతం, అప్లై చేయండి. IREDA Open Recruitment 2025, Hurry Up! Apply..

ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. న్యూఢిల్లీలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ విభాగంలో ఖాళీగా ఉన్న 63 మేనేజీరియల్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి Recruitment No.IREDA/RECRUITMENT/HR/01/2025 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను జనవరి 18, 2025 నుండి సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, … Read more